Indigo service: ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్ పై టీమిండియా క్రికెటర్ అసంతృప్తి..
- ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ వ్యవస్థపై క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం
- గతంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేసిన అశ్విన్
- నేను ప్రయాణిస్తున్న విమానంలోనూ ఇలాంటి ఘటన ఎదురైంది- అశ్విన్
- ఇండిగో ఎయిర్ లైన్స్‌లో ఇది సర్వ సాధారణమైపోయింది- అశ్విన్
- ఇటీవల ఓ వృద్ధ దంపతులకు ఎదురైన సమస్యను వ్యక్తపరిచిన అశ్విన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ.. ‘ నేను ప్రయాణిస్తున్న విమానంలోనూ ఇలాంటి ఘటన ఎదురైంది. ఇండిగో ఎయిర్ లైన్స్‌లో ఇది సర్వ సాధారణమైపోయింది. మీతో ముందు పేమెంట్ చేయిస్తాయి. ఆ తర్వాత వారికి ఇష్టమైన సీటింగ్ ఇస్తారు. మనం ఏం కోరుకున్నా పట్టించుకోవు. ఇది స్కామ్ అని ఖచ్చితంగా తెలియదు. మీరు పేమెంట్ చేసినా.. మీరు బ్లాక్ చేసిన సీట్లను మాత్రం మీకు ఇవ్వరు. కావున, దయచేసి మీ టైం, ఎనర్జీని వృథా చేసుకోవద్దు’ అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
This is becoming a regular menace @IndiGo6E ,my recent experience with them through a third party booking platform was terrible, they make you pay and then end up doing whatever they choose to do.
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
Not sure if it’s a scam !!
heyyy who is ever going to pull them up ???
All we… https://t.co/cMTf4fFvKh
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 26, 2024
Read Also: Sri Krishna Art: వావ్.. కృష్ణయ్యని పెన్సిల్ మొనపై భలే చేసాడుగా..
ఇంతకు ముందు హర్షా భోగ్లే ఇదే విషయంపై ‘x’లో పోస్ట్ చేశారు. ‘ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఇటీవలే ఓ వృద్ధ దంపతులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. వారికి ఎలాంటి కారణం చెప్పకుండా.. 4వ వరుసలో ఉన్న వారి సీటింగ్ ను 19వ వరుసలోకి మార్చారు. ఆ వృద్ధ దంపతులు ఇరుకైన మార్గంలో నడిచి వెళ్లేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలి. కనీసం వారి వయస్సుకైనా గౌరవం ఇవ్వాలి. అలా కాకుండా.. వృద్ధురాలు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. మున్ముందు ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని కోరుతున్నా.’ అని హర్షా భోగ్లే పోస్ట్ చేశారు.
Read Also: Xiaomi X Pro QLED: ‘షావోమీ’ నుంచి సూపర్ స్మార్ట్‌టీవీ.. ధర చాలా తక్కువ!
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!