-
మేం అధికారంలోకి వచ్చాక కరెంట్ సమస్యలు పరిష్కరించాం. రాష్ట్రంలో 5 ఉన్న మెడికల్ కాలేజీలను 31కి పెంచాం. వైద్యాన్ని, వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చాం. ఐటీ అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఐటీ ఉత్పత్తులను పెంచాం. కొత్త జిల్లాలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు ఏర్పాటు చేశాం. -హరీష్ రావు
-
రాజకీయ పార్టీలకు ఏదీ శాశ్వతం కాదు. పత్రిపక్షంలో ఉన్నవాళ్లు అధికారంలోకి వస్తారు. మా పార్టీ పుట్టింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడం.-హరీష్ రావు

