PV Sindhu Wedding: పీవీ సింధు పెళ్లి సందడి షురూ!
- పీవీ సింధు పెళ్లి సందడి షురూ
- రాత్రి 11.30 గంటలకు ముహూర్తం
- హోటల్లో 100 గదులు బుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి సందడి మొదలైంది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు వివాహాం ఆదివారం రాత్రి 11.30 గంటలకు జరగనుంది. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లోని రఫల్స్ హోటల్లో సంప్రదాయ రీతిలో పెళ్లి జరగబోతోంది. పెళ్లికి 140 మంది అతిథులు హాజరు కాబోతున్నారు. అతిథుల కోసం హోటల్లో 100 గదులు బుక్ చేసినట్లు సమాచారం. సింధు తన వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను ఆహ్వానించారు.
పీవీ సింధు పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం హల్దీ సంబరాలు నిర్వహించగా.. శనివారం మెహందీ, సంగీత్ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం సాయంత్రం వరమాల కార్యక్రమం జరుగుతుంది. రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రఫల్స్ హోటల్లో పెళ్లి వేదికను అలంకరించారు. దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం జరిగే ఈ వివాహానికి వచ్చే అతిథులకు రాజస్థాన్ ప్రత్యేక వంటకాలను రుచి చూపనున్నారు. మంగళవారం (డిసెంబర్ 24) నాడు హైదరాబాద్‌లో భారీగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు.
Also Read
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!