Breaking News: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించనున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. ఆయనతో పాటు చౌదరి చరణ్ సింగ్ కు కూడా ప్రకటించింది.