Pushpa 2 : పుష్ప 2 తప్పుకోవడంతో పోటీలోకి వచ్చిన ఆ రెండు సినిమాలు..?
- పుష్ప 2 తప్పుకోవడంతో పోటీలోకి వచ్చిన ఆ రెండు సినిమాలు..?
- పుష్ప 2 వాయిదా పై క్లారిటీ వచ్చేది ఎప్పుడో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా వాయిదా పడుతుందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఆగస్టు లో రాకపోతే పుష్ప 2 ను డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే పుష్ప 2 వాయిదా పడితే మరో రెండు సినిమాలు ఈ డేట్ న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.వాటిలో ఒకటి చియాన్ విక్రమ్ నటిస్తున్న తంగలాన్ .
Read Also :RC16 : రాంచరణ్ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్..?
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
తమిళ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయింది. అయితే రిలీజ్‍కు సరైన డేట్ కోసం ఈ మూవీ యూనిట్ ఎదురుచూస్తోంది. ఎన్నికలు ఉండటంతో ఈ చిత్రం మే నెలలో రిలీజ్ కాలేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం తంగలాన్ మూవీ టీం చర్చలు జరుపుతున్నారు.ఒకవేళ పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీన నుంచి వాయిదా పడితే.. ఆ రోజున రిలీజ్ చేసేందుకు తంగలాన్ మూవీ టీం సిద్ధం అవుతోందని సమాచారం.అయితే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ సెప్టెంబర్ 27 న ఎన్టీఆర్ నటిస్తున్న దేవర రిలీజ్ కానుంది. దీంతో లక్కీ భాస్కర్ మూవీ కూడా పుష్ప రిలీజ్ డేట్ ను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?