Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pushp 2 First Song Is Going To Be Released Tomorrow

Pushpa 2 : పుష్ప 2 క్రేజీ అప్డేట్ వచ్చేస్తుంది .. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..

Published Date :April 30, 2024 , 5:35 pm
By Swathi Maddula
Pushpa 2 : పుష్ప 2 క్రేజీ అప్డేట్ వచ్చేస్తుంది .. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది.. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో బన్నీ లుక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక మూవీ టీమ్ కూడా అప్డేట్స్ ఇస్తూ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఆ టీజర్ యూట్యూబ్ లో రికార్డులను బ్రేక్ చేసింది..

అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు.. పుష్ప-2 టీజర్ భారీ వ్యూస్ తో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. అతి తక్కువ టైమ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించింది.. ఇక సినిమా నుంచి పుష్ప పుష్ప రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక మే డే సందర్బంగా పుష్ప పుష్ప సాంగ్ ను రేపు విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు.. ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ ఫోస్టర్ లో అల్లు అర్జున్ కటౌట్ అదిరిపోయింది.. రేపు ఈ సాంగ్ ను ఎప్పుడు విందామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

ఇకపోతే పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే హిందీలో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయని తెలుస్తుంది.. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమా కోసం అన్నీ ఇండస్ట్రీలోని ఫ్యాన్స్ తో పాటు స్టార్ హీరోలు కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు..

Whatsapp Image 2024 04 30 At 5.27.49 Pm

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • first song
  • latest news
  • latest updates
  • pushpa 2
  • Teaser

తాజావార్తలు

  • Iran-Trump: ‘గాలి మేడలు కట్టొద్దు’.. ట్రంప్ యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్

  • Arshdeep Singh-Siraj: మహమ్మద్ సిరాజ్ అంత కాకపోయినా.. ఏదో అలా బౌలింగ్ చేస్తున్నా!

  • Kangana Ranaut : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన కంగనా

  • Manoj Tiwary: హార్దిక్ ఇక చాలు.. కెప్టెన్సీ నుండి తప్పుకొని రోహిత్ కు అప్పగించు.!

  • Story Board: నియోజకవర్గాల పునర్విభజన..! తెలుగు రాష్ట్రాలకు వరమా? శాపమా?

ట్రెండింగ్‌

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions