Raksha Bandhan: రక్షాబంధన్ రోజు సాలరీ కట్.. హక్కుల కోసం మాట్లాడితే ఉద్యోగం పోయింది..
- రక్షాబంధన్ సెలవు తీసుకుంటే సాలరీ కట్..
- వ్యతిరేకించినందుకు మహిళ ఉద్యోగిని తీసేశారు..
- హక్కులని అడిగితే ఫైర్ చేశారని మహిళ ఆరోపణ..
- వైరల్ అవుతున్న లింక్డ్‌ఇన్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raksha Bandhan: రక్షాబంధన్ కోసం వెళ్లే ఉద్యోగుకు ఏడు రోజులు జీతాన్ని కట్ చేయాలన్న కంపెనీ బాస్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ఓ మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్‌కి చెందిన మహిళ లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరల్‌గా మారింది. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన హెచ్ఆర్ మహిళా ఉద్యోగిని కంపెనీ జాబ్ నుంచి తీసేసింది. తన పోస్టులో కంపెనీ విధానాన్ని ఆమె సవాల్ చేసింది. ఇది కార్మిక చట్టాలను ఉల్లంఘించడమే అని ఆరోపించింది. తన యజమానితో జరిగిన వాట్సాప్ సంభాషణలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పంచుకుంది. రెండు వారాల నోటీస్ పిరయడ్ లేకుండా తనను ఉద్యోగం నుంచి తీసేసినట్లు వెల్లడించింది.
Read Also: Physical Harassment: ట్యూషన్ కోసం వచ్చిన బాలికపై కన్నేసిన టీచర్.. అత్యాచారం
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఇదిలా ఉంటే, మహిళ ఆరోపణలపై సదరు కంపెనీ వేగంగా స్పందించింది. ఆమె వాదనల్ని ఖండించింది. ఆమె ఆరోపణలతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పింది. ఆమె వ్యక్తిగత పనుల కోసం ఆఫీస్ వర్కింగ్ అవర్స్‌ని దుర్వినియోగం చేయడమే కాకుండా, సోషల్ మీడియా బాధ్యతల్ని విస్మరించిందని, పనితీరు సమస్యల కారణంగా ఆమెను తొలగించినట్లు కంపెనీ వాదించింది.
లింక్డ్‌ఇన్‌లో యూజర్లు మహిళకు మద్దతుగా నిలిచారు. చాలా మంది కంపెనీ చర్యల్ని విమర్శించారు. ఆమెకు పలువురు సలహాలు ఇచ్చారు. లేబర్ కోర్టులో కేసు దాఖలు చేయడం, తప్పుగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు చట్టపరమైన నోటీసలు పంపడం వంటి చర్యల్ని సూచించారు. మరొకరు ఉద్యోగులంతా ఆమెకు సహకరించాలని కోరారు. ఆమెకు సంఘీభావంగా ఇతరులు రాజీనామా చేయాలని లేదా ప్రభుత్వం సంస్థకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!