IPL 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings: ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడబోతుంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక, పాయింట్ల పట్టికలో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్న పంజాబ్, ముంబై టీమ్స్ ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి అయింది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లలో ఇరు జట్లూ రెండు విజయాలను నమోదు చేశాయి. ఇక, ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా రెండు టీమ్స్ బరిలోకి దిగుతున్నాయి. అయితే, పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అంటే, తొలుత ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ కు దిగనుంది. ఇక, ప్లేఆఫ్ పరంగా ఈ మ్యాచ్ పంజాబ్- ముంబై జట్లకు చాలా కీలకం కానుంది. అలాగే, ఐపీఎల్‌లో ఇరు జట్లు 31 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 16 సార్లు, పంజాబ్ కింగ్స్ 15 సార్లు విజయం సాధించాయి.
Read Also: Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ను చుట్టేసి అయోధ్య రామయ్య దగ్గరకు హరీష్ అండ్ కో
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: రిలీ రోసౌవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్ ( కెప్టెన్ ), జితేష్ శర్మ( వికెట్ కీపర్), లియామ్ లివింగ్ స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆకాష్ మధ్వల్, నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, నమన్ ధీర్.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్( వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్స్: రాహుల్ చాహర్, విధ్వత్ కావరప్ప, హర్‌ప్రీత్ భాటియా, శివమ్ సింగ్, రిషి ధావన్.
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?