Priyanka Chopra: ప్రియాంక చోప్రా భర్తకు ఊహించని ఘటన.. డేంజర్‌లో ఉన్నాడా?
- ప్రేగ్‌లో నిక్ జొనాస్ కాన్సర్ట్
- నిక్ జొనాస్‌పై లేజర్ లైట్
- కంగారు పడిపోయిన సింగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Chopra’s Husband Nick Jonas News: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త, అమెరికా పాప్ సింగర్ నిక్ జొనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో సోదరులు జో, కెవిన్‌లతో కలిసి నిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్న సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై లేజర్ లైట్ వేశాడు. దాంతో కంగారు పడిపోయిన నిక్.. షోను మధ్యలోనే ఆపేసి వేదిక నుండి బయటికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై నిక్ జొనాస్ తన భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. నిక్ మీద లేజర్ వేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది గుర్తించి.. అతడిని వెంటనే షో నుంచి పంపించి వేశారట. నిక్ వేదిక నుండి కిందకు రాగా.. అతడి సోదరులు కెవిన్, జో మాత్రం వేదికపైనే ఉండడం విశేషం. ఈ ఘటనతో కార్యక్రమాన్ని కొంతసేపు నిలిపివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిక్ ఏదైనా డేంజర్‌లో ఉన్నాడా? అని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Suhasini: రజనీ-మణిరత్నం కాంబోలో సినిమా.. క్లారిటీ ఇచ్చిన సుహాసిని!
ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే 2017లో ‘బేవాచ్’తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో నిక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్న ఈ ఇద్దరు.. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ముంబైకి బై చెప్పిన ప్రియాంక.. లాస్ ఏంజెలిస్‌లో సెటిల్ అయ్యారు. హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రియాంక-నిక్ జంటకు 2022 జనవరి 15న కూతురు మాల్తీ జన్మించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!