Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Priyanka Chopra Priyanka Chopras Daughters Birthday Party Was Grand Photos Viral

Priyanka Chopra : గ్రాండ్ గా ప్రియాంక చోప్రా కూతురు బర్త్ డే పార్టీ.. ఫోటోలు వైరల్..

Published Date :January 19, 2024 , 2:20 pm
By Swathi Maddula
Priyanka Chopra : గ్రాండ్ గా ప్రియాంక చోప్రా కూతురు బర్త్ డే పార్టీ.. ఫోటోలు వైరల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు సినిమాలు, మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా తన కూతురిని తానే దగ్గరుండి చూసుకుంటుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన కూతురి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా కూతురు బర్త్ డే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

హాలీవుడ్ కు వలస వెళ్లింది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళాడి అక్కడే సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు బాలీవుడ్ పై ఫైర్ అవుతూ.. ఎప్పుడో ఒకక సారి ఇక్కడికి వచ్చి.. బాలీవుడ్ సినిమాలు చేస్తూ… సందడి చేస్తోంది.. సోషల్ మీడియాలో మాత్రం అరాచకం.. తన ఫ్యామిలీకి సబంధించిన ఏ విషయం అయినా.. సోషల్ మీడియా పేజీలో అప్ డేట్ చేస్తుంటుంది బ్యూటీ. ముఖ్యంగా ఫ్యామిలీ ఈవెంట్స్ ను అస్సలు మిస్ అవ్వదు. తన భర్త .. కూతురుతో గడిపిన మధుర క్షణాలు ఎన్నో నెట్టింట అప్ డేట్ ఇస్తుంటుంది.

ఈక్రమంలో తాజాగా తన కూతురు మాల్డీ మేరీ సెకండ్ బర్త్ డే ఫోటోలను కూడా షేర్ చేసింది.. లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలో, లిటిల్ ఏంజెల్ మాల్దీ గులాబీ రంగు స్వెటర్ మరియు ఎరుపు ప్యాంటు వేసుకుని కనిపించింది. తలపై అందమైన కిరీటాన్ని పెట్టికుని అందంగా కనిపిస్తుంది.. ఈ పార్టీ కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగిందని తెలుస్తుంది.. బర్త్ డే పార్టీతో పాటువారికి ఉన్న దైవ భక్తిని కూడా వారు చాటి చెప్పారు. ఫారెన్ లో ఉన్న ఓ హిందూ దేవాలయంలో… తమ కూతురు పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి..

Whatsapp Image 2024 01 19 At 1.55.36 Pm (1)

Whatsapp Image 2024 01 19 At 1.55.36 Pm

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • daughter birth day
  • latest photos viral
  • Priyanka Chopra
  • social media

తాజావార్తలు

  • SRH vs CSK: నేడు ఉప్పల్ మైదానంలో ఆసక్తికర పోరు.. ధోనీ దిగుతాడా?, మ్యాచ్ సజావుగా సాగేనా?

  • Prakash Raj Controversy: శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాష్‌రాజ్‌కు వీహెచ్‌పీ సీరియస్‌ వార్నింగ్..

  • TCS Accused Nida Khan: నిదా ఖాన్ ఎక్కడ దాక్కుంది.. భర్త ఇచ్చిన అడ్రస్‌లో కూడా లేదు..

  • Silver Rates: వామ్మో.. సిల్వర్ మళ్లీ షాకిస్తోంది.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

  • Crude Oil and Gas Prices Drop: గుడ్‌న్యూస్‌.. దిగివస్తున్న చమురు ధరలు.. తగ్గుతున్న గ్యాస్ రేట్లు!

ట్రెండింగ్‌

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions