Suyodhana Teaser: సస్పెన్స్ మిస్టరీతో ‘సుయోధన’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suyodhana Teaser: ప్రియదర్శి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సుయోధన’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. “ఇదొక రియల్ స్టోరీ వరుణ్” అనే డైలాగ్‌తో టీజర్ ఆరంభమవుతుంది. ఒక వ్యక్తికి ఎవరో ‘దుర్యోధనుడిలా’ కనిపిస్తున్నాడనే విచిత్రమైన పాయింట్‌తో కథ సాగుతున్నట్లు అర్థమవుతోంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? అతనికి, ప్రియదర్శిక ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలు సస్పెన్స్‌గా ఉన్నాయి. ఇందులో ప్రియదర్శి చాలా సీరియస్ రోల్‌లో కనిపిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఒక మిస్టరీని ఛేదించే వ్యక్తిగా ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్ నేపథ్యంలో వచ్చే సీక్వెన్స్‌లు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి.
READ ALSO: Tirumala: తిరుమలలో మండువేసవిలో మంచు..
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమా మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేశాయి. ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన ద్రిషిక చందర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వై.ఎస్.మాధవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, బోసు బాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తానికి ‘సుయోధన’ టీజర్ చూస్తుంటే ప్రియదర్శి ఈసారి ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నాడని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో యాక్టర్ సాయికుమార్, తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.
READ ALSO: Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!