MG Motor Price Hike: ఏప్రిల్ 1 నుంచి ఎంజీ కార్లు మరింత ప్రియం.. ధర ఎంత పెరగనుందంటే?
- ఏప్రిల్ 1 నుంచి ఎంజీ కార్లు మరింత ప్రియం
- ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1, 2026 నుండి అన్ని మోడళ్లకు వర్తిస్తాయి
- అన్ని ఎంజీ కార్ల ధరలు 2 శాతం మేర పెరుగుతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన అన్ని వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1, 2026 నుండి అన్ని మోడళ్లకు వర్తిస్తాయి. ఈ కంపెనీ భారతదేశంలో ఎంజీ హెక్టర్, విండ్సర్ ఈవీ, కామెట్ ఈవీ, ఆస్టర్ వంటి కార్లను విక్రయిస్తుంది. అదనంగా, ఈ కంపెనీ త్వరలో తన 7-సీటర్ ఎస్‌యూవీ అయిన ఎంజీ మెజెస్టర్ ధరను ప్రకటించనుంది.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఏప్రిల్ 1, 2026 నుండి ఎంజీ మోటార్ ఇండియా వాహనాల ధరలు పెరగనున్నాయి. పెరుగుతున్న ఖర్చుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. అన్ని ఎంజీ కార్ల ధరలు 2 శాతం మేర పెరుగుతాయి. ప్రతి మోడల్ కొత్త ధరలను తెలుసుకోవడానికి వినియోగదారులు తమ సమీపంలోని ఎంజీ షోరూమ్‌ను గానీ లేదా కంపెనీ వెబ్‌సైట్‌ను గానీ సందర్శించవచ్చు.
MG మజెస్టర్ ధర
ఎంజీ మోటార్స్ త్వరలో తన కొత్త ఎస్‌యూవీ అయిన మెజెస్టర్ ధరను ప్రకటించనుంది. ఇది 2026 ఫిబ్రవరి 12న భారతదేశంలో విడుదలైంది. భారత మార్కెట్లో, ఎంజీ మెజెస్టర్ టయోటా ఫార్చ్యూనర్, వోక్స్‌వ్యాగన్ టైగన్ ఆర్-లైన్, స్కోడా కోడియాక్ వంటి ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.
Also Read:E Cheques: కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. త్వరలో ‘ఈ-చెక్కులు’..
ఫీచర్లు
కొత్త MG మ్యాజెస్టర్ SUV స్మోర్ ఎబోనీ థీమ్, లోపల లెదర్ సీట్లను కలిగి ఉంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ సీట్లలో వెంటిలేషన్, మసాజ్ సదుపాయం కూడా ఉంది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, డిజిటల్ కీలు, రెండు వైర్‌లెస్ ఛార్జర్లు, 64-రంగుల లైటింగ్, మెమరీ-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో త్రీ-జోన్ ఏసీ, ప్రత్యేక హెడ్‌లైట్ నియంత్రణలు, హ్యాండ్-గెశ్చర్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారు 343 లీటర్ల లగేజ్ స్థలాన్ని అందిస్తుంది, వెనుక సీట్లను మడతపెట్టడం ద్వారా దీనిని 1350 లీటర్ల వరకు విస్తరించవచ్చు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!