Group-2 Exam: పురుటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్ష రాసిన అభ్యర్థి
- నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆసక్తికర ఘటన
- పురుటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్ష రాసిన అభ్యర్థి
- తీవ్ర నొప్పులు వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-2 Exam: పురుటి నొప్పులతోనే ఓ అభ్యర్థి గ్రూప్-2 పరీక్ష రాసిన ఆసక్తికర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే నిండు గర్భిణీ మహిళ నాగర్ కర్నూల్ పట్టిన జెడ్పీ హైస్కూల్లో గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష రాస్తున్న సమయంలోనే ఆమెకు పురుటి నొప్పులు రాగా.. అప్రమత్తమైన పరీక్ష నిర్వహణ అధికారులు..ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అందుకు ఆమె అంగీకరించకుండా.. పరీక్ష రాస్తానని పట్టుబట్టారు. మరోవైపు ఆమె కాన్పు తేదీ కూడా ఇవాళే కావడంతో పరీక్ష నిర్వహణ సిబ్బంది కాస్త ఆందోళనకు గురయ్యారు. పురుటి నొప్పులు వస్తున్నా పరీక్ష రాస్తానని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షా కేంద్రంలో 108 అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. ఆ గర్భిణి కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి.. ఎప్పుడు తీవ్ర నొప్పులు వచ్చినా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధంగా ఉంచారు. పరీక్షా కేంద్రం వద్ద రేవతి భర్త, తల్లి అందుబాటులో ఉంచారు. ఆ నొప్పులతోనే అభ్యర్థి పరీక్షను పూర్తి చేశారు.
Read Also: Israel-Gaza: ఇజ్రాయెల్ దాడిలో జర్నలిస్ట్ జజీరా మృతి, ఉగ్రవాదిగా ఐడీఎఫ్ వెల్లడి
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..