Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇంట్లో తీవ్ర విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj Mother Swarnalatha Passes Away: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సువర్ణలత 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు(సోమవారం) సాయంత్రం బెంగళూరులో సువర్ణలత అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత నేపథ్యాన్ని పరిశీలిస్తే… ఆమె హుబ్లీలోని ఒక అనాథ శరణాలయంలో పెరిగారు. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చారు. సువర్ణలత క్రైస్తవ మతానికి చెందినవారు కాగా, ప్రకాశ్ రాజ్ తండ్రి మంజునాథ్ రాయ్ హిందువు. భిన్నమైన సంస్కృతులు, మతాల నేపథ్యం ఉన్న కుటుంబంలో ప్రకాష్ రాజ్ పెరిగారు. ఇది ప్రకాష్ వ్యక్తిత్వంలో వైవిధ్యానికి కారణమైంది.
READ MORE: Delhi: ఢిల్లీలో లష్కర్ తోయిబా ఉగ్రవాది అరెస్ట్.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం
Also Read
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Vidura Neeti: జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలా?.. అయితే ఈ 6 అలవాట్లకు వెంటనే గుడ్‌బై చెప్పండి!
- Beauty Tips: వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ అవసరమేనా?.. చర్మ నిపుణులు ఏం చెబుతున్నారు..
- Ginger Kadak Chai Recipe: ఘాటైన అల్లం టీ రహస్యం.. ఈ చిట్కాలతో ఇంట్లోనే కడక్ చాయ్
తాజావార్తలు
-
Lenin Censor Talk : ‘లెనిన్’ సెన్సార్ టాక్.. పెద్ది లాంటి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Wife Murder: స్మూతీలో విషం? అమెరికాలో భార్యను కడతేర్చిన తెలంగాణ భర్త కేసులో సంచలన విషయాలు!
-
Realme Narzo 100x 5G: రియల్మీ నార్జో 100x 5G వచ్చేస్తోంది.. ‘నాన్-స్టాప్ పవర్’ ట్యాగ్‌లైన్‌తో టీజర్ విడుదల
-
Vidura Neeti: జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలా?.. అయితే ఈ 6 అలవాట్లకు వెంటనే గుడ్‌బై చెప్పండి!
ట్రెండింగ్
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!