Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Prabhassalaar Rights Sold On A Huge Scale In Telugu States

Salaar : తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో అమ్ముడుపోయిన సలార్ హక్కులు..?

Published Date :October 26, 2023 , 10:57 pm
By Murali Krishna
Salaar : తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో అమ్ముడుపోయిన సలార్ హక్కులు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.చాలా రోజులుగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాపై ఇప్పుడు కొత్త బజ్ క్రియేటైంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి…ఈ భారీ బడ్జెట్ మూవీ.. మొదట్లో భారీగా వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకంతో ఈ సినిమా హక్కులు కూడా భారీ స్థాయిలో అమ్ముడైనట్లు తెలుస్తోంది. మొత్తంగా సలార్ హక్కులు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.170 కోట్ల నుంచి రూ.175 కోట్ల వరకూ పలికినట్లు సమాచారం. నైజాం హక్కులు రూ.60 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకూ.. సీడెడ్ హక్కులు రూ.27 కోట్లకు.. ఆంధ్రా ప్రాంతంలో హక్కులు రూ.80 కోట్ల నుంచి రూ.85 కోట్ల వరకూ పలికినట్లు బజ్ క్రియేటైంది.

సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో హక్కులు భారీ ధర పలికాయి. అయితే ఈ మొత్తం వసూలై.. డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే మాత్రం సలార్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతం క్రియేట్ చేయాల్సి ఉంటుంది.బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తేనే అది సాధ్యమవుతుంది. అంతేకాదు తొలి షో నుంచే కాస్తయినా పాజిటివ్ టాక్ రావడం కూడా ఎంతో ముఖ్యం.అందులోనూ షారుక్ ఖాన్ డంకీ మూవీతో సలార్ పోటీ పడబోతోంది. నార్త్ ఇండియాలో షారుక్ ఖాన్ కి ఉన్న క్రేజ్ కారణంగా అక్కడ డంకీని కాదని సలార్ వైపు ప్రేక్షకులు మొగ్గు చూపరని తెలుస్తుంది.అందువల్ల మేకర్స్ తెలుగు రాష్ట్రాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. అటు ప్రశాంత్ నీల్ సొంత రాష్ట్రం కర్ణాటకలోనూ సలార్ రాణిస్తేనే ఈ సినిమా భారీ లాభాల్లోకి వెళ్తుంది.ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న సలార్ డిసెంబర్ 22న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు హ్యాట్రిక్ ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ సినిమాతో పవర్ ఫుల్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • prabhas
  • Prashanth Neel
  • salaar

తాజావార్తలు

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

  • OTR: ఐవీఆర్ఎస్‌ సర్వే రిపోర్ట్స్‌.. బెంబేలెత్తిపోతున్న ఆ ఎమ్మెల్యేలు..!

  • Watermelon: పుచ్చకాయను వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. దూరంగా ఉంటే మంచిది..

  • OTR: ప్రభుత్వం టార్గెట్‌గా పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ప్రతిపక్షం..!

  • OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions