Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Prabhas Vs Shah Rukh Khan Another Box Office Battle Looming Will History Repeat

Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

Published Date :April 3, 2026 , 10:42 am
By subbarao kilari
Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరోసారి ప్రభాస్ నుంచి పోటీ తప్పట్లేదు షారూఖ్ ఖాన్‌కు. 2023లో పఠాన్, జవాన్ అంటూ థౌజండ్ క్రోర్ కొల్లగొట్టేసి బాక్సాఫీస్ దగ్గర తనకు ఎదురే లేదని ఫ్రూవ్ చేస్తోన్న టైంలో ప్రభాస్ సలార్‌తో ఢీ కొట్టడంతో లెక్కలన్నీ మారిపోయాయి. సొంత ఇండస్ట్రీలో అదీ కూడా టాలీవుడ్ హీరోతో పోటీపడలేక చతికిలపడ్డాడు. డంకీతో హ్యాట్రిక్ థౌజండ్ క్రోర్ కొల్లగొడదామనుకున్న ఆశల్నీ కాటేరమ్మ కొడుకు తుడిచిపెట్టేశాడు. డంకీ మీద సలార్ క్లియర్ డామినేషన్ చూపించింది.

Also Read : Jr NTR : ఎన్టీఆర్‌ను ఢీ కొట్టేదెవరు?

సలార్ ఇచ్చిన షాక్‌కు కాస్త గ్యాప్ తీసుకున్న కింగ్ ఖాన్ నెమ్మదిగా కోలుకుని కింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. ఈ మూవీతో తన కూతురు సుహానా ఖాన్‌ను సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేయబోతున్నాడు. ఎంతో ప్రెస్టిజియస్‌గా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాడు. తన లక్కీ ఛామ్ దీపికాను పట్టుకొచ్చాడు. సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ ఫిల్మ్ ఈ డిసెంబర్ 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. షారూఖ్ వస్తున్నాడంటే వెనకా ముందు రావడానికి మరొకరు హీరో సాహసించారు.. కానీ ప్రభాస్ బాద్ షా కన్నా ముందే వస్తున్నాడట. రాజా సాబ్ తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తోన్న ఫిల్మ్ ఫౌజీ. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటే.. అంతకంతకు వెనక్కు వెళుతోంది. ఆగస్ట్ అన్నారు.. కుదరదు అంటున్నారు.. దసరా అన్నారు.. అదీ కూడా సాధ్యమయ్యేలా లేదట. షూటింగ్ 60 పర్సెంట్ కంప్లీట్ కావడం.. ప్రభాస్ విదేశీ ట్రిప్స్‌లో బిజీగా ఉండటంతో రిలీజ్ దసరా నుండి డిసెంబర్‌కు వెళ్లిపోయిందట. ఈ మధ్యకాలంలో ఇయర్ ఎండింగ్‌కు బాగా క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో డిసెంబర్ 4న ఫౌజీని రిలీజ్ చేద్దామనుకుంటున్నారని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్. ఫౌజీ, కింగ్ మధ్య భారీ గ్యాప్ ఉన్నా.. ధురంధర్‌లా స్లో పాయిజన్‌లా ఫౌజీ బాలీవుడ్‌లో ఎక్కితే.. బాద్ షా కింగ్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడినట్లే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prabhas Box Office Dominance
  • Prabhas King Movie Clash
  • Prabhas vs SRK
  • Salaar Collection vs Dunki Collection.
  • Salaar vs Dunki Box Office

తాజావార్తలు

  • Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

  • Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

  • Jr NTR : ఎన్టీఆర్‌ను ఢీ కొట్టేదెవరు?

  • Ishan Kishan: నేను హ్యాపీగా లేను.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions