Site icon NTV Telugu

Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..

Spirit Set

Spirit Set

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ సెట్‌లో తాజాగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టెంట్లు, ఇతర సామాగ్రి పాక్షికంగా దగ్ధమవ్వగా.. సహాయక బృందంలోని ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ప్రభాస్ సెట్‌లో లేకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ బడ్జెట్‌తో టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తోంది.

Exit mobile version