Prabhas ‘Project k’ Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ అప్ డేట్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas ‘Project k’ Update: ప్రభాస్ ప్యాన్స్ కు గుడ్ న్యూస్. యంగ్ రెబల్ స్టార్ హీరోగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ కె.వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. మహానటి వంటి అద్భుత చిత్రాన్ని అందించిన నాగ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ సినిమాను డైరెక్షన్ చేస్తుండడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రాజెక్ట్ కె పేరుతో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం.
Read Also: Vishnu priya: కేటుగాళ్ల పనికి దయనీయంగా మారిన యాంకర్ విష్ణుప్రియ పరిస్థితి
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఇక ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ప్రాజెక్ట్ కే అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని అసలు టైటిల్ ఏంటన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్‌కు జోడిగా దీపికా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్‌లా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రాజెక్ట్ కే చిత్ర షూటింగ్ పూర్తి చేసి 2024 ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. ఈ 2023 చివరి కల్లా సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్‌లో చాలా భాగం వీఎఫ్‌ఎక్స్ కోసమే కేటాయిస్తోంది చిత్ర యూనిట్.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!