Prabhas Fan: ‘కల్కి 2898 ఏడీ’ క్రేజ్.. షాప్ క్లోజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్!
- జూన్ 27న కల్కి
- ఎక్కడ చూసినా కల్కి గురించే
- షాప్ క్లోజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Fan Closed His Shop to watch Kalki 2898 AD Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా.. ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చిస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ఫ్యాన్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే టిక్కెట్స్ బుక్ చేసుకుని.. రెడీ అయిపోయారు. సినిమా చూడడం కోసం కొందరు ఫాన్స్ అయితే కాలేజెస్.. ఆఫీస్‌లు బంక్ కొట్టడానికి సిద్ధమైపోయారు. ఇంకొందరు అయితే తమ షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని కల్కి సినిమా చూడడం కోసం తమ షాపును క్లోజ్ చేశాడు.
కల్కి 2898 ఏడీ సినిమా చూడడం కోసం అజయ్ వేగేశ్న అనే ఫ్యాన్ రిలీజ్ రోజున తన షాపును క్లోజ్ చేశాడు. ఈ విషయాన్ని అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపాడు. ‘జూన్ 27న షాప్ క్లోజ్ చేస్తున్నా. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా కల్కి 2898 ఏడీని చూడ్డానికి మేం వెళుతున్నాం. మీరు కూడా సినిమా చూస్తారనుకుంటున్నా. ఈ అసౌకర్యానికి నన్ను మన్నించండి’ అని అజయ్ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
Also Read: Rohit-Pant: రిషబ్ పంత్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ సీరియస్ (వీడియో)!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం కల్కి. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ పూర్తయ్యాయి. ప్రీ బుకింగ్స్‌లో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది. కల్కి ఓపెనింగ్ కలెక్షన్లు రూ.200 కోట్లు ఖాయమని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటించగా.. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?