Earthquake: 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, తజాకిస్తాన్‌లోనూ వరుసగా భూప్రకంపనలు నమోదయ్యాయి. అదే విధంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, అలాస్కాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2 గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించారు. ఇదివరకు కూడా జూలై 17న అలాస్కాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది 36 కిలోమీటర్ల లోతులో నమోదయ్యింది.
Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్‌పై 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం ప్లాన్
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఓ నివేదిక ప్రకారం, అలాస్కాలో భూకంపం తర్వాత అలాస్కా తీర ప్రాంతాల కోసం సునామీ హెచ్చరిక జారీ చేయబడ్డాయి. అమెరికా జాతీయ వాతావరణ సేవ ప్రకారం, ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవాలని, తీర ప్రాంతాలను అలాగే జలమార్గాలను విడిచిపెట్టాలనే హెచ్చరికలు జారీ చేశారు. ఇమరోవైపు తజాకిస్తాన్‌లో కూడా 4.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఇది 23 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకుంది. అంతకముందు జూలై 18న 3.8 తీవ్రత, జూలై 12న 4.8 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఇవి 160 కిలోమీటర్ల లోతులో నమోదు అయ్యాయి.
Tripti Dimri : త్రిప్తి దిమ్రీ బోల్డ్ స్టేట్మెంట్ !
ఇక భారత్ లోని జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రత, 10 కిలోమీటర్ల లోతు వద్ద భూకంపం సంభవించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో గత రాత్రి 3.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇది 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
EQ of M: 6.2, On: 21/07/2025 03:58:02 IST, Lat: 54.99 N, Long: 159.98 W, Depth: 48 Km, Location: Alaska Peninsula.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/t6cCnC8XH1— National Center for Seismology (@NCS_Earthquake) July 20, 2025
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్‌ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!