NTV Telugu Site icon

Pooja Hegde : పచ్చదనం – పరిశుభ్రత బాటలో బుట్టబొమ్మ.. పిక్స్ వైరల్..

Pooja

Pooja

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే భారీ స్థాయిలో ఆఫర్లు సొంతం చేసుకోవడంలో కాస్త వెనకపడిపోయిందని చెప్పవచ్చు. ఒకప్పుడు పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్‌ హీరోల సరసన నటించేందుకు వరుస పెట్టి ఆఫర్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉంది. ఒక్కపుద్దూ వచ్చిన ఆఫర్స్ ఇప్పుడు మాత్రం ఆఫర్లు రావడం లేదు. సినిమా పరిస్థితి ఎలా ఉన్న కూడా వార్తల్లో మాత్రం ఆమె నిత్యం ఏదో విషయంలో నిలుస్తూనే ఉంది.

Varla Ramaiah: భూ దందాపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలి.. గవర్నర్‌కు విజ్ఞప్తి

ఇక తాజాగా పూజా ‘గ్రీన్ అప్‌ కార్యక్రమం’ లో పాల్గొన్న పోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చెత్తను ఊడ్చడంతో పాటు పచ్చదనం పరిశుభ్రత అంటూ అందాల పూజా హెగ్డే చెట్లను నాటి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సమయంలో తీసిన ఫోటోలలో అందాల బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఎంతో అందంగా కనిపించడంతో మరింత వైరల్ గా మారాయి ఈ ఫోటోలు. వావ్ అనిపించేంత హాట్ గా పూజ హెగ్డే కనిపిస్తుండడంతో అభిమానులు ఈ ఫోటోలను చూసి అనేక కామెంట్స్ చేస్తున్నారు.

Vignesh: అప్పుడు చెప్పులతో 1000 రూపాయలతో వచ్చా.. కానీ ఇప్పుడు.. ఎమోషనల్ పోస్ట్..

ఇంత అందమైన అందంకు సినిమా ఇండస్ట్రీలో సినీ అవకాశాలు తక్కువగా రావడంతో చాలామంది విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందగత్తెకు సినిమా ఆఫర్లు తగ్గడం ఏంటో అర్థం అవ్వట్లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే మరోమారు పూజ బిజీ కచ్చితంగా అవుతుందని మరి కొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Show comments