రామ్ చరణ్ – ఉపాసనల క్లిన్ కారా కుమార్తె ఇటీవల జూన్ 20న తన మొదటి పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ లిటిల్ మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటి నుండి ఆమె ముఖాన్ని ఎవరికీ చూపించలేదు. కనీసం క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే అయినా పురస్కరించుకుని ఫోటోలు రిలీజ్ చేసి క్లిన్ కారా మొహం చూపిస్తారా అని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. కాకపోతే అది కూడా జరగలేదు. క్లిన్ కారా మొదటి పుట్టినరోజును మెగా ఫ్యామిలీతో…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే భారీ స్థాయిలో ఆఫర్లు సొంతం చేసుకోవడంలో కాస్త వెనకపడిపోయిందని చెప్పవచ్చు. ఒకప్పుడు పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించేందుకు వరుస పెట్టి ఆఫర్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉంది. ఒక్కపుద్దూ వచ్చిన ఆఫర్స్ ఇప్పుడు మాత్రం ఆఫర్లు రావడం లేదు. సినిమా పరిస్థితి ఎలా ఉన్న కూడా వార్తల్లో మాత్రం ఆమె నిత్యం ఏదో విషయంలో నిలుస్తూనే ఉంది. Varla…