Pooja Hegde: ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ తో దొరికిన పూజాహెగ్డే…ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేది.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్ని ప్లాప్ అవ్వడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. పెద్దగా సినిమాలో కనిపించలేదు.. కాగా,ఇప్పుడు ఫస్ట్ టైం తన బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడుకు గత ఏడాది పెద్దగా కలిసిరాలేదు.. అందుకే ప్రతి సినిమా కూడా జనాలను మెప్పించలేక పోయింది.. వరుస చిత్రాలతో, బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటించి అలరించింది. వెండితెరపై సందడి చేసింది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా.. వెండితెరపై మాత్రం మెరుస్తూ తన ఫ్యాన్స్ ను ఖుషి చేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తూ కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది..
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఇదిలా ఉండగా పూజా హెగ్దేకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. ఈ అమ్మడు కారులో వెళ్తున్నప్పుడు ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… ఆ కారులో ఆమెతో పాటు ఎవరో ఉన్నారు.. అతను పూజా హెగ్దే బాయ్ ఫ్రెండా? అంటూ పుకార్లు లేచాయి. చివరిగా పూజా కూడా సీక్రెట్ గా ఈ విషయాన్ని దాచేస్తోందా? అంటున్నారు.. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేసింది.. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేస్తుందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!