Pongal Gift: రాష్ట్రప్రజలకు సర్కారు కానుక.. సరుకులతో పాటు రూ.1000కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pongal Gift: తమిళనాడు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పొంగల్ గిప్ట్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపు వినియోగదారులకు రూ.1000 నగదు, 1 కేజీ తీపి బియ్యం, 1 కేజీ పంచదార, మొత్తం చెరకు బహుమతి ప్యాకేజీలుగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. 19 లక్షల మంది బియ్యం కుటుంబ కార్డుదారులకు పొంగల్ కానుక ప్యాకేజీని అందజేస్తున్నారు. ఇందుకు కావాల్సిన అన్ని పదార్థాలను ఇప్పటికే సర్కారు అధికారులు సేకరించారు. ఈ సందర్భంలో పొంగల్ కానుక ప్యాకేజీల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం ప్రారంభించనున్నారు.
Read Also: Earthquake: జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు
Also Read
చెన్నైలోని అల్వార్‌పేటలోని రేషన్ దుకాణంలో పొంగల్ కానుక వితరణ కార్యక్రమాన్ని స్టాలిన్ ప్రారంభిస్తున్నారు. పొంగల్ ప్యాకేజీని 13వ తేదీ వరకు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రోజూ 200 మందికి టోకెన్ మోడ్‌లో గిఫ్ట్ ప్యాక్ ఇస్తారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో టోకెన్ అందని బియ్యం కార్డుదారులు 13వ తేదీ (శుక్రవారం) తమ తమ రేషన్ షాపులకు రేషన్ కార్డు తీసుకెళ్లి పొంగల్ ప్యాకేజీ పొందవచ్చని అధికారులు తెలిపారు. పొంగల్ కానుక ప్యాకేజీలో అవకతవకలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్లు 1967, 1800 425 5901లను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు.
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!