Site icon NTV Telugu

Reservations: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..

Municipal

Municipal

Telangana Municipal & Corporation Reservations: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది.. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ: మహిళా (జనరల్), కరీంనగర్: బీసీ (జనరల్), మహబూబ్‌నగర్: బీసీ (మహిళ), మంచిర్యాల: బీసీ (జనరల్), రామగుండం: ఎస్సీ (జనరల్), ఖమ్మం: మహిళా (జనరల్), నిజామాబాద్: మహిళా (జనరల్), GWMC (వరంగల్): అన్ రిజర్డ్వ్, నల్గొండ: మహిళా (జనరల్) కేటాయించింది. పూర్తి వివరాలు కింది పట్టికల్లో ఉన్నాయి.

READ MORE: T20 World Cup Controversy: మూడు వారాల్లో టీ20 వరల్డ్ కప్.. భారత ఐసీసీ అధికారికి దొరకని బంగ్లాదేశ్ వీసా

Exit mobile version