BHISHM Cubes: ఉక్రెయిన్‌కు 4 భీష్మ క్యూబ్‌లను అందజేసిన ప్రధాని నరేంద్ర మోడీ..
- ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ.
- ప్రధాని తన పర్యటనలో భారత ప్రభుత్వం తరుపున ఉక్రెయిన్ ప్రభుత్వానికి 4 భీష్మ క్యూబ్ లను అందజేశారు.
- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BHISHM Cubes: శుక్రవారం నాడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘యుద్ధానికి దూరంగా ఉండడమే భారత్ ఎంచుకున్న రెండో మార్గం అని., తాము యుద్ధానికి దూరంగా ఉంటామని.. అందుకోసం భారత్ మొదటి రోజు నుండి పక్షపాతం కలిగి ఉందని సాపేస్తాం చేసారు. అలాగే మా వైపు శాంతి ఉంది.. మేము యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ భూమి నుండి మేము వచ్చామని తెలిపారు.
Viral News: మరోసారి తండ్రి కానున్న రోహిత్..? జూనియర్ హిట్ మ్యాన్ రాబోతున్నాడా..?
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Supreme Court: "ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు".. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
ఇక ప్రధాని తన పర్యటనలో భారత ప్రభుత్వం తరుపున ఉక్రెయిన్ ప్రభుత్వానికి 4 భీష్మ క్యూబ్ లను అందజేశారు మోడీ. పోలాండ్ నుంచి ప్రత్యేక రైలులో ఉదయం కీవ్ చేరుకున్న ప్రధానికి ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, మోదీ నాలుగు క్యూబ్ లను ఉక్రెయిన్ ప్రభుత్వానికి అందజేసారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనికి ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్యూబ్ లు గాయపడిన వ్యక్తుల చికిత్సను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా ప్రాణాలను కాపాడడంలో సహకారాన్ని అందిస్తాయి. ప్రతి భీష్మ క్యూబ్ లో వివిధ రకాల గాయాలు, వైద్య పరిస్థితులకు మందులు, ఇంకా అనేక పరికరాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
PM @narendramodi presents BHISHM Cube, a state-of-the-art mobile hospital designed for rapid deployment in disaster zones to Ukraine.@PMOIndia @MEAIndia pic.twitter.com/0MSFl62FRK
— PIB in KERALA (@PIBTvpm) August 23, 2024
తాజావార్తలు
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ ‘బాహుబలి’ వీడియో షేర్ చేసి..!
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!