PM Modi: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కాసేపట్లో ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొన్నా ళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నా యి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పు న ఐదుగురు మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.09 శాతంగా నమోదు కాగా, వారంవారీ పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది.
Read Also: Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 5 వరకు పొడిగింపు
Also Read
దేశంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న మరణాల సంఖ్య 5,30,813కి చేరుకుంది. దేశంలో మొత్తంగా గత మూడేళ్ల నుంచి ఇప్ప టి వరకు 4.46 కోట్లు కేసులు నమోదు అవ్వగా.. వీరిలో 4,41,60,279 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.79 శాతం గా ఉంది. ఇప్ప టి వరకు 92.05 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహిం చారు. గత 24 గంటల్లో 1,03,831 టెస్టులు చేశారు. మరణాల రేటు 1.19 శాతం గా ఉంది. దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కింద 220.65కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను అందించారు.
తాజావార్తలు
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!