PM Modi: సచిన్ టెండూల్కర్ కాశ్మీర్ ట్రిప్‌పై మోడీ కీలక పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచిన్ టెండూల్కర్ దంపతులు (Sachin Tendulkar family) ఈ మధ్య ఇండియా టూరిస్ట్ ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఆ మధ్య సచిన్ దంపతులు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించి ఉల్లాసంగా గడిపారు. తాజాగా మరోసారి సచిన్, తన భార్య, కుమార్తెతో కలిసి కాశ్మీర్ అందాలను వీక్షించారు. అంతేకాకుండా హిమపాతంలో ముగ్గురు కలిసి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సచిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విజువల్స్ నెట్టింట తెగవైరల్ అయ్యాయి. సచిన్ పర్యటనపై తాజాగా ప్రధాని మోడీ (PM Modi) స్పందించారు. ‘ఉజ్వల భారత్’ గురించి చాటిచెప్పడం అద్భుతమంటూ కొనియాడారు.
సచిన్ కామెంట్స్..
కశ్మీర్ (Kashmir) పర్యటన తన జ్ఞాపకాల్లో ఎప్పటికీ అందమైన అనుభవంగా మిగిలిపోతుందని సచిన్ (Sachin Tendulkar) తెలిపారు. చుట్టూ మంచుతో కప్పి ఉన్నప్పటికీ.. అక్కడి ప్రజల ఆత్మీయ ఆతిథ్యం దాన్ని మైమరపించిందన్నారు. మన దేశంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారని సచిన్ గుర్తుచేశారు. ఈ ట్రిప్ తర్వాత ఆయన మాటలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాశ్మీర్ పర్యటన తర్వాత తాను చెప్పేది ఒక్కటే.. ‘ఉజ్వల భారత్’ ఆణిముత్యాల్లో ఒకటైన జమ్మూకశ్మీర్‌కు విచ్చేసి.. ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని సచిన్ రాసుకొచ్చారు.
Also Read
- Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
మోడీ ట్వీట్..
ఈ వీడియోకు ప్రధాని మోడీ స్పందిస్తూ సచిన్‌పై ప్రశంసలు కురిపించారు. సచిన్ టూర్ అద్భుతంగా ఉందన్నారు. సచిన్ పర్యటనతో యువత ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని మోడీ సూచించారు.
ఆ మధ్య ప్రధాని మోడీ లక్ష్యదీప్‌లో పర్యటించి.. భారతీయులు పర్యటించాలని ట్వీట్ చేశారు. కానీ మాల్దీవుల మంత్రులు మాత్రం మోడీపై అక్కసు వెళ్లగక్కారు. దీంతో ఇరు దేశాల మధ్య పెద్ద వివాదమే నడించింది. అంతేకాదు భారతీయులు మాల్దీవుల పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి సచిన్ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యటక ప్రాంతాలను సందర్శించారు. పుల్వామా జిల్లాలోని బ్యాట్ తయారీ యూనిట్‌కు వెళ్లారు. పారా క్రికెటర్ ఇంటికి వెళ్లడం, వీధుల్లో స్థానికులతో కలిసి క్రికెట్ ఆడటంతో పాటు జవాన్లతోను ముచ్చటించారు. తన ట్రిప్ వీడియోను ఆయన బుధవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
- Tags
- Kashmir Visit
- PM Modi
- Posts
- Reply
- Sachin
తాజావార్తలు
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!