Planes Collide: తృటిలో పెను ప్రమాదం మిస్.. ఢీకొన్న రెండు విమానాలు
- న్యూయార్క్‌లో తృటిలో పెను ప్రమాదం మిస్..
- లా గార్డియా ఎయిర్‌పోర్టులో రెండు డెల్టా విమానాలు ఢీ
- ఒకరికి గాయాలు
- రెక్క విరిగిన విమానం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Planes Collide: న్యూయార్క్‌లోని లా గార్డియా విమానాశ్రయంలో రెండు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు రన్‌వేపై ఢీకొన్నాయి. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ ఢీకొన్న ఘటనలో ఒక విమానం రెక్క ఊడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు సమాచారం అందుతోంది. ఒక డెల్టా విమానంలో ప్రయాణించిన వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం, విమానాలు ల్యాండింగ్ అయిన తర్వాత గేట్ వైపు నెమ్మదిగా వెళ్తున్నప్పుడు మరొక డెల్టా విమానం వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఒక విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BREAKING: Reports are of two Delta planes have collided while taxiing at LaGuardia Airport in New York City.
"They were taxing to the gate at LGA after landing at CLT when they were struck by another Delta regional jet that was taxiing by," a CBS News producer said, who is… pic.twitter.com/dE7k3gveMpAlso Read
— Rahul Shivshankar (@RShivshankar) October 2, 2025
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!