Hassan Nasrallah: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన పైలెట్ కు ఘన స్వాగతం!(వీడియో)
- సోషల్ మీడియాలో వైరల్ .
- హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన పైలెట్ కు ఘన స్వాగతం
- సహచరుల నుండి ఘనమైన స్వాగతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Nasrallah: ఇజ్రాయెల్ భూభాగంపై ఇటీవల తీవ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడితో మంటలు చెలరేగుతున్నాయి. ఉగ్రవాద నాయకులు ఎక్కడ దాక్కున్నా వారి వెంట పడుతున్నారు. ఎప్పుడూ సవాలు విసురుతున్న హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లాను కూడా హత మార్చింది. లెబనాన్ దేశ రాజధాని బీరుట్ లో ఓ ప్రాంతంలో 60 అడుగుల లోతైన బంకర్‌లో దాక్కున్న నస్రల్లా పై చాలా ఖచ్చితమైన దాడులతో చంపబడ్డాడు. నస్రల్లాను చంపడానికి ఇజ్రాయెల్ టన్నుల బరువు ఉన్న బంకర్ బాంబులను ఉపయోగించింది.
Also Read: America – Syria: సిరియాపై అమెరికా వైమానిక దాడి.. 37 మంది అల్ ఖైదా ఉగ్రవాదులు హతం!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కాగా, ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ పైలట్‌కు ఎయిర్‌బేస్ వద్ద అతడికి అపూర్వ స్వాగతం లభించింది. అతని సహచరులు పాటలు, నృత్యాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇజ్రాయిలీలు నస్రల్లాను క్రమబద్ధీకరించడం ఎంత ముఖ్యమో… సైనికుల వేడుకలు చూస్తే యిట్టె అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియో ప్యాస్తుతం సోషల్ మీడియాలలో వైరల్‌గా మారింది.
The Israeli fighter jet pilot returns to base after successfully eliminating #Nasrallah. pic.twitter.com/7SZCUbZ8Us
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 28, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!