AP High Court: తెలుగులో అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు.. ఈసీకి హైకోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు తెలుగులో ఇచ్చే విధంగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో ఈ వివరాలను పొందురిచేలా చూడాలని కోరారు.. అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలు ఈసీ వెబ్‌సైట్‌లో ఇంగ్లీష్ తో పాటు తెలుగులో అందుబాటులో ఉంచాలని హైకోర్టుకు విన్నవించారు పిటిషనర్.. ఇక, తెలుగు పత్రికల్లో కూడా అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలు ప్రచురించాలని కోరారు.. ఇక, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు.. దీనిపై ఎన్నికల సంఘం తన స్పందనను హైకోర్టులో ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. మరోవైపు ఆ పిటిషన్‌పై తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. అభ్యర్థులను ప్రకటించిన ఆయా పార్టీలు.. ప్రచారాన్ని విస్తృతం చేసిన విషయం విదితమే.
Also Read
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!