Pension Scheme: కేవలం రూ. 210 కడితే..నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం.. ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తూ వస్తున్నారు.. పలు పథకాలు జనాలకు ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి.. అందులో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి.. పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు కూడా మోడీ సర్కార్ పెన్షన్ స్కీమ్‌ను అందిస్తోంది.. ఈ స్కీమ్‌లో చేరినట్లయితే 60 ఏళ్ల తర్వాత మీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. ఆ సమయంలో మీకు ఎవరి సహాయం అవసరం లేకుండా కేంద్రం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులతో జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చు..
మీకు ప్రతి నెల ఎంత పెన్షన్ అవసరమో అంతవరకే పెన్షన్ ను పొందేలా చూసుకోవచ్చు.. అవసరం లేదా నెలవారీ ఆదాయం ఎంత అవసరం, అలాగే దాని ప్రకారం పెట్టుబడి పెట్టండి. ఇలా అనేక పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక రాబడికి అవకాశం ఉంది. కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.. ఎటువంటి రిస్క్ లేకుండా లాభాలను పొందే స్కీమ్ ఒకటి ఉంది. అదే అటల్ పెన్షన్ స్కీమ్ ఒకటి.. ఇది 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల తక్కువ ఆదాయ వర్గ వ్యక్తుల పదవీ విరమణ జీవితానికి ఆధారాన్ని అందించడానికి రూపొందించబడిన పథకం. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందేందుకు ఈ పథకం సహాయపడుతుంది..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇకపోతే ఈ పెన్షన్ ను పొందడానికి గరిష్ట వయస్సు..40 సంవత్సరాలు.. మీరు అప్పుడే పథకంలో చేరితే మీకు 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు రూ.1,454 చెల్లిస్తే నెలవారీ రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. పింఛను తక్కువ, నెలవారీ వాయిదా తగ్గుతుంది. ఉదాహరణకు రూ.1000 నెలవారీ పెన్షన్ కావాలంటే నెలకు రూ.291 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది..అదే18 ఏళ్ల నుంచి ఈ పథకంలో పెట్టుబడి పెడితే, నెలకు రూ.210 చెల్లిస్తే మీరు ప్రతి నెల రూ.5000 వేల పెన్షన్ పొందవచ్చు..18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వయస్సు ఉన్న వాళ్లు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు..
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!