Payal Rajput: ఆసుపత్రిలో చేరిన పాయల్ తల్లి.. ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. రీసెంట్ గా మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా తన తల్లికి సంబందించిన పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తన తల్లికి సర్జరీ చేయించింది. మోకాళ్లకు జరిగిన ఈ ఆపరేషన్ చాలా పెయిన్ ఫుల్‌గా ఉందని, అయినా ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ ఫుల్‌గా జరిగిందని, అమ్మ నడుస్తోందంటూ.. అభిమానులందరూ కూడా అమ్మ గురించి ప్రార్థించండంటూ పాయల్ వేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆపరేషన్ అనంతరం అమ్మ ఎలా నడుస్తోందో అని ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇక సినిమాల విషయానికోస్తే.. ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రావడం లేదనిపిస్తోంది. ఆర్ఎక్స్ 100 తరువాత పాయల్ పేరు ఒక్కసారిగా తెలుగులో మార్మోగిపోయింది. అంతకు ముందు బాలీవుడ్‌లో సీరియల్స్ చేసుకుంటూ ఉండేది. పంజాబీ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేసింది.. అందం టాలెంట్ ఉన్న ఈ అమ్మడును మేకర్స్ ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు.. ఇటీవల మంగళవారం సినిమా లో నటించింది.. ఇప్పుడు మరో సినిమాలో నటించబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
