Pawan Kalyan: ఆ వ్యాధితో నరకం అనుభవించిన పవన్ కళ్యాణ్.. ఎవరికీ తెలియని నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఈ పేరంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కేవలం రెండు రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ ఉంది. ఆ పేరు వింటే చాలు ఓ రకమైన వైబ్రేషన్స్ ఒంట్లో మొదలవుతాయి. ఆ కటౌట్ అలాంటిది మరి. తన స్టైల్ అంటే మూడేళ్ల బుడ్డోడు మొదలుకుని మూలకున్న ముసలోడి వరకు ఫాలో అవ్వాల్సిందే. ఎందరో పవన్ మేనరిజాన్ని ఇమిటేట్ చేసి స్టార్స్ అయ్యారు. మరెందరికో అతనో రోల్ మోడల్. కెరీర్ మొదట్లో పవన్ కల్యాణ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదట. అయినా తన అన్న మెగాస్టార్ భార్య సురేఖ చొరవతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తొలి సినిమాతో ఫర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ తర్వాత వరుసగా అరడజన్ హిట్స్ కొట్టి స్టార్ స్టేటస్ అందుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో దట్ ఈజ్ పవన్ అనిపించుకున్నాడు.
Read Also:Thalapathy68: 23 ఏళ్ల తరువాత విజయ్ సరసన జ్యోతిక..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ప్రస్తుతం పవనిజం నడుస్తోంది. తనదైన స్టైల్, మ్యానరిజమ్స్ తో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మరేస్టార్ కు దక్కని విధంగా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. అన్నను మించిన తమ్ముడిగా ఎదిగాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న వరుసగా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్సును అలరిస్తున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి చాలా మందికి తెలియని ఓ సీక్రెట్ ఉంది. ఓ సమయంలో ఆయన ఓ వ్యాధితో నరకయాతన అనుభవించాడట. ఏంటి మా పవన్ కు వ్యాధా.. అవును మీరు చదివింది నిజమే.. కాకపోతే విషయం ఇప్పటిది కాదు. పవన్ స్కూల్ డేస్ నాటిది.
Read Also:Geetha Madhuri: హాట్ లుక్ లో సింగర్ గీతా మాధురి.. హీరోయిన్ గా ఏమైనా ట్రై చేస్తున్నావా.. ?
తాను చదువుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఆస్తమా బారిన పడ్డారు. ఆ వ్యాధి వల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డారట. ఆస్తమాతో తరచూ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చేదట. దాంతో స్కూల్ కు సరిగా వెళ్లలేకపోయేవాడట. అంతేకాకుండా తనకు ఫ్రెండ్స్ ఉండేవారు కాదట. మరోవైపు పరీక్షల ఒత్తిడితో పవన్ డిప్రెషన్లోకి నెట్టేశాయట. ఆ డిప్రెషన్ లోనే పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడట. కానీ, ఎలాగోలా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడు. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా ఏ విషయం అయినా సొంతంగా నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. కొద్ది రోజుల ట్రీట్ మెంట్ తర్వాత ఆయన ఆస్తమాను జయించగలిగాడు. మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సాధించి.. నెమ్మదిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!