Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Paris Paralympics India Schedule Today On 4th September 2024

Paris Paralympics 2024: టోక్యో రికార్డు బ్రేక్.. పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!

Published Date :September 4, 2024 , 7:44 am
By Sampath Kumar
  • ఇప్పటివరకు 20 మెడల్స్
  • టోక్యో రికార్డు బ్రేక్
  • నేటి భారత షెడ్యూల్ ఇదే
Paris Paralympics 2024: టోక్యో రికార్డు బ్రేక్.. పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Paralympics 2024 India Schedule Today: పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు దుమ్మలేపుతున్నారు. ఇపటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇదివరకు 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అత్యధిక పతకాలను (19-ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) గెలుచుకుంది. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. నేడు కీలక పోటీలు ఉన్న నేపథ్యంలో మరిన్ని మెడల్స్ రానున్నాయి.

పారాలింపిక్స్‌లో నేటి షెడ్యూల్ ఇదే:
సైక్లింగ్‌:
పురుషుల సి-2 వ్యక్తిగత రోడ్‌ టైమ్‌ ట్రయల్‌ (పతక రౌండ్‌): అర్షద్‌ షేక్, రాత్రి.11.57
మహిళల సి1-3 వ్యక్తిగత రోడ్‌ టైమ్‌ ట్రయల్‌ (పతక రౌండ్‌): జ్యోతి గదెరియా, రాత్రి 12.32

షూటింగ్‌:
మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ (క్వాలిఫికేషన్‌): నిహాల్‌ సింగ్, రుద్రాంశ్‌ ఖండేవాల్, మధ్యాహ్నం 1 గంటకు

అథ్లెటిక్స్‌:
పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌-46 (పతక రౌండ్‌): మహ్మద్‌ యాసిర్, రోహిత్‌కుమార్, సచిన్‌ ఖిలోరి, మధ్యాహ్నం 1.35
మహిళల షాట్‌పుట్‌ ఎఫ్‌-46 (పతక రౌండ్‌): అమీషా రావత్, మధ్యాహ్నం 3.17 నుంచి
పురుషుల క్లబ్‌త్రో ఎఫ్‌-51 (పతక రౌండ్‌): ధర్మబీర్, ప్రణవ్, అమిత్‌కుమార్, రాత్రి.10.50

Also Read: BCCI: బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో మార్పు.. మాజీ వికెట్ కీపర్ ఎంట్రీ!

టేబుల్‌ టెన్నిస్‌:
మహిళల సింగిల్స్, క్లాస్‌-4 (క్వార్టర్స్‌): భవీనా పటేల్‌ × యింగ్‌ (చైనా), మధ్యాహ్నం 2.15

పవర్‌ లిఫ్టింగ్‌:
పురుషుల 49 కేజీ (పతక రౌండ్‌): పరమ్‌జీత్‌ కుమార్, మధ్యాహ్నం 3.30
మహిళల 45 కేజీ (పతక రౌండ్‌): సకినా ఖాతున్, రాత్రి.8.30

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • paralympics 2024
  • Paralympics 2024 India
  • Paralympics 2024 India Medals
  • Paralympics 2024 India Schedule
  • Paralympics 2024 India Today

తాజావార్తలు

  • Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

  • IMD Rain Alert: ఢిల్లీకి తీవ్ర తుఫాన్ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions