గోల్ఫ్: మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే తొలి రౌండ్ (అదితి, దీక్ష)- మధ్యాహ్నం 12.30
టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ క్వార్టర్స్ (భారత్ × జర్మనీ)- మధ్యాహ్నం 1.30
అథ్లెటిక్స్: పురుషుల హైజంప్ క్వాలిఫికేషన్ (సర్వేశ్)- మధ్యాహ్నం 1.35
మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ (అన్ను రాణి)- మధ్యాహ్నం 1.55
మహిళల 100మీ.హార్డిల్స్ తొలి రౌండ్ నాలుగో హీట్ (జ్యోతి యర్రాజి)- మధ్యాహ్నం 2.09
పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్ (ప్రవీణ్, అబూబాకర్)- రాత్రి 10.45
రెజ్లింగ్: మహిళల 53 కేజీల ప్రిక్వార్టర్స్ (అంతిమ్ × యెట్గిల్)- మధ్యాహ్నం 3.05
మహిళల 50 కేజీలు (వినేశ్ ఫొగాట్× సారా) – రాత్రి 11.23
పతకాంశాలు అథ్లెటిక్స్: మిక్స్‌డ్ మారథాన్ నడక రిలే (ప్రియాంక, సూరజ్)- ఉదయం 11, పురుషుల 3000మీ.స్టీపుల్‌ఛేజ్ ఫైనల్ (అవినాశ్ సాబ్లె)- రాత్రి 1.13; వెయిట్‌లిఫ్టింగ్: మహిళల 49 కేజీలు (మీరాబాయి చాను)- రాత్రి 11