Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pan India Star With Tamil Superstar Crazy Combo

Crazy Combo: పాన్ ఇండియా స్టార్ తో తమిళ్ సూపర్ స్టార్..?

Published Date :May 10, 2024 , 11:09 am
By Murali Krishna
Crazy Combo: పాన్ ఇండియా స్టార్ తో తమిళ్ సూపర్ స్టార్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మూవీస్ తెరకెక్కుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి మల్టీ స్టారర్ మూవీస్ కి ఒక దారి క్రియేట్ చేసారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.దీనితో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ హవా మొదలైంది.తాజాగా క్రేజీ మల్టీ స్టారర్ మూవీస్ తెరకెక్కుతున్నాయి..ధనుష్‌- నాగార్జున కలిసి నటిస్తున్నకుబేర సినిమా హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 వంటి సినిమాలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి.ఇదిలా ఉంటే మరో క్రేజీ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ రాబోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అలాగే ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని కంగువ దర్శకడు శివ తెరకెక్కిస్తారని ప్రచారం సాగుతోంది.

కంగువ తర్వాత శివ చేయబోయే బిగ్గెస్ట్ సినిమా ఇదేనంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.ప్రస్తుతం దర్శకుడు శివ సూర్యతో కంగువ సినిమా తెరకెక్కిస్తున్నారు.కంగువ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉండటంతో ఈ కాంబో తెరపైకి వచ్చినట్లు సమాచారం..రాంచరణ్,సూర్య వంటి బిగ్ స్టార్స్ తో సినిమా చేయడం అంత సులువు కాదు.ఇద్దరి ఇమేజ్ ని బేస్ చేసుకుని కథ సిద్ధం చేయాలి.అలాగే పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తీయాలంటే ఇద్దరి హీరోలను బ్యాలెన్స్ చేస్తూ అద్భుతమైన స్టోరీ ,స్క్రీన్ ప్లే కావాలి..ఇవ్వన్నీ చూసుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమే అని తెలుస్తుంది.ఎందుకంటే ప్రస్తుతం రాంచరణ్ ,సూర్య వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.ఈ సినిమాలు పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది.మరి వారి కమిట్మెంట్స్ ని కాదనుకొని ఈ సినిమా చేస్తే తప్ప ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #crazy combo
  • ramcharan
  • Suriya

తాజావార్తలు

  • Viral : పంది కడుపున ‘ఏనుగు పిల్ల’.. విస్తుపోతున్న జనం.!

  • Editor Madhu Reddy: చిన్న వయసులోనే దూరమైన ప్రతిభావంతుడు.. గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత

  • Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..

  • House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!

  • Rammohan Naidu : మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన క్షమించరాని పాపం

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions