Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాన్ ఇండియా నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Green India Challenge: హరిత తెలంగాణ దిశగా ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలతో పాటు రాజకీయ నాయకులు పాల్గొనగా తాజాగా పాన్ ఇండియా నటుడు సముద్ర ఖని పాలు పంచుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దర్శకుడు ఎం.శశికుమార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన పాన్ ఇండియా నటుడు సముద్రఖని ఈరోజు హైటెక్ సిటీలోని శిల్పారామంలో రావి మొక్కను నాటారు.
Hyderabad Crime: బైక్ నంబర్ ప్లేట్‌కు ఫేస్ మాస్క్.. కానీ మూల్యం చెల్లించక తప్పలేదు..
Also Read
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ఈ సందర్భంగా నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రకృతి పచ్చగా ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను గొప్ప సామాజిక ఉద్యమంగానే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగానూ తీర్చిదిద్దిన ఘనత జోగినపల్లి సంతోష్ కుమార్‌కు దక్కిందన్నారు.నిర్వాహకుల నిరంతర కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తన ఇంటి నుంచే మొదలు పెడుతున్నానని పలువురికి ఆయన ఛాలెంజ్ విసిరారు. ఈ బృహత్తర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తన కుమారుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీ, ప్రముఖ దర్శకులు హెచ్.వినోత్‌లకు సినీ నటుడు సముద్రఖని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విసిరాడు.
తాజావార్తలు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!