Asia Cup 2023: పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరే జట్టేదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka Enters Asia Cup 2023 Final If PAK vs SL Match Cancelled: ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో భాగంగా నేడు శ్రీలంకతో పాకిస్తాన్ తలపడుతుంది. రెండు వరుస విజయాలతో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరగా.. నేటి పోరులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఇక ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఓడిన బంగ్లాదేశ్ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే నేటి మ్యాచ్‌లో విజేతగా నిలవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. అయితే పాకిస్థాన్, శ్రీలంక జట్లకు డూ ఆర్ డై అయిన ఈ మ్యాచ్‌కి వర్ఫం ముప్పు పొంచి ఉండడం గమనార్హం.
వరణుడు కరుణించి పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు.. భారత్‌తో సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో తలపడనుంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచిన ఈ జట్ల ఖాతాలలో చెరో మూడు పాయింట్స్ ఉంటాయి. మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న లంక (-0.200) ఫైనల్ చేరుతుంది. పాకిస్తాన్ రన్‌రేట్ (-1.892) లంక కంటే తక్కువగా ఉంది.
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
Also Read: PAK vs SL: నేడు పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్.. భారత్‌ను ఢీకొట్టేదెవరు?
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ లేనట్లే. ఒకవేళ నేటి మ్యాచ్‌లో పాక్ విజేతగా నిలిస్తే.. ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారిగా భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మరి వరణుడు ఏం చేస్తాడో చూడాలి. భారత్ చేతిలో చిత్తుగా ఓడడమే రన్‌రేట్‌లో పాక్ భారీగా వెనుకబడిపోయింది. మరోవైపు భారత్ చేతిలో ఓడినా చివరివరకు పోరాడడమే లంకకు కలిసొచ్చింది.
- Tags
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!