Site icon NTV Telugu

OTT Released Movies : ఈవారం ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సినిమాలు.. వెబ్ సిరీస్‌లు..

Ottt Platforms

Ottt Platforms

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటిలో సినిమాలు విడుదల అవుతున్నాయి..ఏవో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అయితే, మరికొన్ని సినిమాలు నెలకు అక్కడ విడుదల అవుతాయి.. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇక్కడ కూడా విడుదల అవుతున్నాయి.. మరీ ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఒక లుక్ వేద్దాం పదండీ..

అమెజాన్‌ ప్రైమ్‌..

పర్మినెంట్‌ రూమ్మేట్స్‌ (హిందీ వెబ్ సిరీస్‌) అక్టోబరు 18 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది..
మామా మశ్చీంద్ర (తెలుగు మూవీ) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది..
ది అదర్‌ జోయ్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది..
ట్రాన్స్‌ఫార్మర్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్‌..
అప్‌లోడ్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్‌..

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ..

ది డెవిల్‌ ఆన్‌ ట్రైయల్‌ (హాలీవుడ్ మూవీ) అక్టోబరు 17 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది..
సింగపెన్నే (తమిళ మూవీ) అక్టోబరు 18 తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది..
బాడీస్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్‌..
నియో (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్‌..
డూనా (కొరియన్‌ వెబ్ సిరీస్‌) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది..
కందసామీస్‌ : ద బేబీ (ఇంగ్లీష్‌ మూవీ) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్‌..
ఓల్డ్‌ డాడ్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్‌..

ఆహా ఓటీటీ..

రెడ్‌ శాండల్‌ వుడ్‌ (తమిళ చిత్రం) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
సర్వం శక్తిమయం (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్‌..

బుక్‌ మై షో..

ది నన్‌2 (హాలీవుడ్‌ మూవీ) అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
మై లవ్‌ పప్పీ (కొరియన్‌ సిరీస్‌) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..

లయన్స్‌ గేట్‌ ప్లే ఓటీటీ..

మాగీ మూర్స్‌ (హాలీవుడ్ మూవీ) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..

గతవారం లాగా ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలో జాతర ఉంది.. ఏకంగా ఈ వారం 17 సినిమాలు విడుదల అవుతున్నాయి.. సినిమా ప్రియులకు పండగే…

Exit mobile version