Oscar Awards 2026 Winners List: ఆస్కార్ 2026 విజేతలు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oscar Awards 2026 Winners List: సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులుగా చెప్పే ఆస్కార్ అవార్డులు ఈసారి కూడా సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఈ ఏడాది రెండు సినిమాలు నామినేషన్ల పరంగా ప్రత్యేకంగా నిలిచాయి. పాల్ థామస్ ఆండర్సన్ తెరకెక్కించిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ 13 నామినేషన్లు సాధించగా.., ర్యాన్ కూగ్లర్ రూపొందించిన ‘సిన్నర్స్’ 16 నామినేషన్లతో ఈ ఏడాది అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది.
అవార్డు వేడుక కొనసాగుతున్న క్రమంలో ఇప్పటికే పలు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. హాలీవుడ్ నటుడు ‘సీన్ పెన్’ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇక ‘ఫ్రాంకెన్‌స్టైన్’ సినిమా ఇప్పటికే మూడు అవార్డులు గెలుచుకుంది. ఇప్పటివరకు ప్రకటించిన ఆస్కార్ 2026 విజేతల జాబితా ఇలా ఉంది.
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
సహాయ నటి (Best Supporting Actress): ఏమీ మాడిగన్ – Weapons
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – K-Pop Demon Hunter
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – The Girl Who Cried Pearls
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – కేట్ హావ్లీ – Frankenstein
ఉత్తమ మేకప్ & హెయిర్ స్టైలింగ్ – మైక్ హిల్, జోర్డాన్ స్యామ్యూల్, క్లియోనా ఫ్యూరీ – Frankenstein
ఉత్తమ కాస్టింగ్ డైరెక్టర్ – కసాండ్రా కులుకుండిస్ – One Battle After Another
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – The Singers & Two People Exchanging Saliva (టై)
ఉత్తమ సహాయ నటుడు – సీన్ పెన్
Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – ర్యాన్ కూగ్లర్ – Sinners
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – పాల్ థామస్ ఆండర్సన్ – One Battle After Another
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – టమారా డెవరెల్, షేన్ వూ – Frankenstein
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – అవతార్: ఫైర్ అండ్ యాష్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – All The Empty Rooms
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – Mr Nobody Against Putin
ఉత్తమ మ్యూజిక్ స్కోర్ – సిన్నెర్స్
ఉత్తమ సౌండ్ – F1
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?