Site icon NTV Telugu

Oscar Awards 2026 Winners List: ఆస్కార్ 2026 విజేతలు వీరే..

Oscars 2025

Oscars 2025

Oscar Awards 2026 Winners List: సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులుగా చెప్పే ఆస్కార్ అవార్డులు ఈసారి కూడా సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఈ ఏడాది రెండు సినిమాలు నామినేషన్ల పరంగా ప్రత్యేకంగా నిలిచాయి. పాల్ థామస్ ఆండర్సన్ తెరకెక్కించిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ 13 నామినేషన్లు సాధించగా.., ర్యాన్ కూగ్లర్ రూపొందించిన ‘సిన్నర్స్’ 16 నామినేషన్లతో ఈ ఏడాది అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది.

అవార్డు వేడుక కొనసాగుతున్న క్రమంలో ఇప్పటికే పలు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. హాలీవుడ్ నటుడు ‘సీన్ పెన్’ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇక ‘ఫ్రాంకెన్‌స్టైన్’ సినిమా ఇప్పటికే మూడు అవార్డులు గెలుచుకుంది. ఇప్పటివరకు ప్రకటించిన ఆస్కార్ 2026 విజేతల జాబితా ఇలా ఉంది.

Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

సహాయ నటి (Best Supporting Actress): ఏమీ మాడిగన్ – Weapons

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – K-Pop Demon Hunter

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – The Girl Who Cried Pearls

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – కేట్ హావ్లీ – Frankenstein

ఉత్తమ మేకప్ & హెయిర్ స్టైలింగ్ – మైక్ హిల్, జోర్డాన్ స్యామ్యూల్, క్లియోనా ఫ్యూరీ – Frankenstein

ఉత్తమ కాస్టింగ్ డైరెక్టర్ – కసాండ్రా కులుకుండిస్ – One Battle After Another

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – The Singers & Two People Exchanging Saliva (టై)

ఉత్తమ సహాయ నటుడు – సీన్ పెన్

Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – ర్యాన్ కూగ్లర్ – Sinners

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – పాల్ థామస్ ఆండర్సన్ – One Battle After Another

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – టమారా డెవరెల్, షేన్ వూ – Frankenstein

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – అవతార్: ఫైర్ అండ్ యాష్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – All The Empty Rooms

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – Mr Nobody Against Putin

ఉత్తమ మ్యూజిక్ స్కోర్ – సిన్నెర్స్

ఉత్తమ సౌండ్ – F1

Exit mobile version