Viral : గాలిలో తేలియాడుతున్న రాయి.. మేధావులకి అంతుచిక్కని వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : తరచుగా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కానీ వాటి వెనుక ఉన్న నిజం కనిపించే దానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫోటోలు మనకు భ్రమను కల్పిస్తాయి. దీంతో మనం చాలా సులభంగా గందరగోళానికి గురవుతాం. అలాంటి ఓ ఫోటో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. మొదటి సారి ఈ ఫోటో చూడగానే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. నిజం తెల్సుకోవాలంటే కాసేపు పరీక్షించాల్సిందే.
Read Also: పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
‘గాలిలో ఎగురుతున్న రాయి’కి సంబంధించిన ఫోటో ఒకటి ట్విట్టర్లో వైరల్‌గా మారింది.. అది ఎలా వేలాడుతుందో అర్థం కావడం లేదు. దీని వెనుక ఉన్న కారణం తెలుసుకుని అరె అంటూ నాలుక కరుచుకోవాల్సిందే. ఒక నెటిజన్ ఫోటోను షేర్ చేస్తూ “మీ మెదడుతో ఆప్టికల్ ఇల్యూషన్ ఎలా ఆడుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ” అని రాశారు. ఒక వ్యక్తి మొదట ఫోటోను చూసినప్పుడు.. నిజంగా గాలిలో తేలియాడే రాయిని చూస్తున్నట్లే కనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే, ఈ రాయి నీటిలో ఉంది. ఇది ప్రతిబింబంలో సగం రాయిని చూపుతోంది. ఈ రాయి నీటిలో తేలియాడుతుందని ప్రజలు గుర్తించి చాలా మంది షాక్ అయ్యారు. ఈ ఫోటో గంటల తరబడి ఆలోచించేలా చేస్తుంది.
This photo is an example of how optical illusions mess with your mind.
First you see a rock floating in the air and then… pic.twitter.com/mbBJeT5ZwC
— Massimo (@Rainmaker1973) March 22, 2023
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!