Kalki 2898 AD: కల్కి సినిమాపై హాలీవుడ్ మీడియా ప్రశంసలు..
- కల్కి సినిమాపై హాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా ప్రశంసల జల్లులు.
- డెడ్ లైన్ హాలీవుడ్ అనే మీడియా పత్రిక సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాను ఆకాశానికి ఎత్తేసింది.
- భారీ కలెక్షన్లను రాబట్టినట్లు మీడియా పేర్కొంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD: ప్రభాస్ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన కల్కి సినిమాని ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరక్కేక్కిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులు సందడి చేస్తున్నారు. మొతటి రోజు కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 191 కోట్లను వాసులు చేసింది. దింతో మొదటి రోజు అథైదిక వసూళ్లు చేసిన మూడో సినిమాగా రికార్డ్ కు ఎక్కింది.
Ind v/s SA : మహిళల టెస్టులో తొలిసారిగా 600 పరుగులు.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ప్రపంచ రికార్డు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఇకపోతే తాజాగా కల్కి సినిమాపై హాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా ప్రశంసల జల్లులు కురిపిస్తుంది. డెడ్ లైన్ హాలీవుడ్ అనే మీడియా పత్రిక సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాను ఆకాశానికి ఎత్తేసింది. అమెరికాలో ఇండియా మార్కెట్ చాలా బాగుంది. భారతదేశంలో నుండి విడుదలైన ఒక పెద్ద చిత్రం కల్కి 2898 AD RRR సినిమా రికార్డులను కూడా దాటేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రీమియర్ షోలు, అలాగే మొదటి రోజు షోలలో ఉత్తర అమెరికాలో 7 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని తెలిపింది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం చూడతగినట్లుగా ఉందని, అందులోని విజువల్స్ భారీగా ఉన్నట్లు మీడియా పేర్కొంది. తెలుగు, హిందీ, తమిళ్ సూపర్ స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టినట్లు మీడియా పేర్కొంది. ఉత్తర అమెరికాలో మూడు మిలియన్ డాలర్లకు పైగా ఫ్రీ సేల్స్ సాధించినట్లు చెప్పుకొచ్చింది. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రం అంటూ డేడ్ లైన్ నివేదించింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!