US: బస్సులో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో ఆయా రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టాక.. సీట్ల కోసం మహిళలు ఎలా కొట్టుకున్నారో అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇలాంటి ఘటనే అగ్రరాజ్యంలో చోటుచేసుకుంది. కాకపోతే అక్కడ డ్రైవర్, ప్యాసింజర్ కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Wine Shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్..
Also Read
అమెరికాలో లాస్ ఏంజిల్స్ సిటీ బస్సు డ్రైవర్.. ప్రయాణికురాలి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఛార్జీల విషయంలో వివాదం నెలకొంది. దీంతో ప్రయాణికురాలి.. డ్రైవర్‌ను సీటు లోంచి లాగి కొట్టడం ప్రారంభించింది. దీంతో డ్రైవర్ కూడా ఆమెపై దాడికి తెగబడింది. ఇలా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌ను తలపించింది. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం 12:40 గంటలకు సెంట్రల్ అవెన్యూ మరియు జెఫెర్సన్ బౌలేవార్డ్ ప్రాంతంలో జరిగింది.
ఇది కూడా చదవండి: Wine Shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్..
వాస్తవానికి యూఎస్‌లో డాష్ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణమే. ఛార్జీలు తీసుకోవల్సిన అవసరమే లేదు. అయినా కూడా మహిళా ప్రయాణికురాలు ఆందోళనకు గురైంది. డ్రైవర్ సీటులోంచి లాగి మరీ కొట్టింది. డ్రైవర్‌కు గాయాలు కావడం ప్రాథమిక చికిత్స తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ప్రయాణికురాలి దాడిని డ్రైవర్ తీవ్రంగా ప్రతిఘటించింది. నా నుంచి వెళ్లిపోమని డ్రైవర్ గట్టిగా అరిచిన అరుపులు వినిపించాయి. కొన్ని నిమిషాల తర్వాత డ్రైవర్ తలుపు మూసుకుని వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. ఆమె సంఘటనా స్థలంలో చికిత్స పొందింది.. ఆసుపత్రిలో చేరకుండా వెళ్లిపోయింది.
Not even being sealed in a plexiglass cage protected this Los Angeles bus driver from being violently attacked by a homeless person. pic.twitter.com/ii7dlzvnIj
— Kevin Dalton (@TheKevinDalton) May 6, 2024
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
OTR : తీవ్ర వివాదాస్పదంగా బుచ్చయ్య చౌదరి అనుచరుడి కుమారుడు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!