Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Nz Vs Pak 1st T20 Shaheen Shah Afridis 1st Match As Pakistan Captain He Tooks First Wicket As Skipper

Shaheen Shah Afridi: కెప్టెన్‌గా మొదటి మ్యాచ్.. మొదటి వికెట్ కూడా!

Published Date :January 12, 2024 , 12:55 pm
By Sampath Kumar
Shaheen Shah Afridi: కెప్టెన్‌గా మొదటి మ్యాచ్.. మొదటి వికెట్ కూడా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shaheen Shah Afridi Takes Wicket as Pakistan Captain: ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది పాకిస్తాన్ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత బాబర్ ఆజామ్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. దాంతో టీ20లో జట్టు పగ్గాలు షాహీన్ అందుకున్నాడు. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

పాకిస్తాన్ కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడుతున్న షాహీన్ అఫ్రిదికి సోషల్ మీడియాలో విషెష్ చెబుతున్నారు ఫాన్స్. ఈ మ్యాచ్ పాక్ గెలవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడుతున్న షాహీన్.. సారథిగా తొలి వికెట్ పడగొట్టాడు. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వేను ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ చేశాడు. 23 ఏళ్ల షాహీన్ అఫ్రిది 2018లో పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 29 టెస్టులు, 53 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. షాహీన్ వరుసగా 113, 104, 64 వికెట్స్ పడగొట్టాడు.

Also Read: Mitchell Santner Covid 19: మిచెల్‌ సాంట్నర్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో న్యూజిలాండ్‌ స్టార్!

మొదటి టీ20లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్‌ 10 ఓవర్లకు రెండు వికెట్స్ నష్టానికి 99 రన్స్ చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్ (40), డారిల్ మిచెల్ (20) రన్స్ చేశారు. ఓపెనర్ ఫిన్ అలెన్ 15 బంతుల్లో 34 రన్స్ చేశాడు. ఇక ఇరుజ‌ట్ల మ‌ధ్య జ‌న‌వ‌రి 14న హామిల్ట‌న్‌లో రెండో టీ20, 17వ తేదీన ఓవ‌ల్‌లో మూడో టీ20, హెగ్లే ఓవల్‌లో 19న నాలుగో టీ20, జ‌న‌వ‌రి 21న హెగ్గే ఓవ‌ల్లో ఆఖ‌రి టీ20 జ‌రుగ‌నుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • New Zealand vs Pakistan
  • NZ vs PAK
  • Shaheen Afridi
  • Shaheen Afridi Captain
  • Shaheen Afridi Pakistan Captain

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: ‘నేను బంతిని చూస్తాను.. బౌలర్‌ను కాదు’.. గెలుపు సీక్రెట్ బయటపెట్టిన వైభవ్

  • Mumbai: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

  • Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసు..15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ! ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కుర్రాడు..

  • Sam Altman Controversy: ChatGPT సీఈవోపై ఉద్యోగుల సంచలన ఆరోపణలు..

  • Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions