NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ గురించి.. సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తునే ఉంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయినట్టు వార్తలు రాగా.. చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. షెడ్యూల్ మధ్యలో వచ్చే రెగ్యులర్ బ్రేక్ తప్ప.. అంతా పర్ఫెక్ట్‌గా సాగుతోందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈ సినిమా విలన్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. తొలుత ఎన్టీఆర్‌కు ధీటుగా పవర్‌ఫుల్ నెగటివ్ రోల్ కోసం మలయాళ స్టార్ టోవినో థామస్‌ను అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నారు.
Also Read : Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది
Also Read
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
దీంతో.. ఎన్టీఆర్ విలన్ ఎవరనే చర్చ జోరందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రక్రారం ఎన్టీఆర్ కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది అందుకు సంబందించి చర్చలు కూడా ముగిసినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. తాజాగా టైగర్ ఫస్ట్ లుక్‌కు సంబంధించిన కొన్ని లీక్స్ అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లేలా ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త రగ్గడ్ ఊర మాస్ అవతారంలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ లుక్ చూసిన అభిమానుల మైండ్ బ్లాంక్ అవడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో మనకు తెలిసిందే. ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
-
Kishan Reddy : ఓట్ల చోరీ చేయం.. మనసులే గెలుస్తాం
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?