WAR 2 : ఎన్టీఆర్, హృతిక్ ‘వార్’ 2 ఫస్ట్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ యక్షన్ చిత్రం వార్ 2. బాలీవుడ్ గ్రీడ్ గాడ్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Also Read : Exclusive : వార్ 2.. ఎండ్ కార్డ్స్ లో ఊహించని సర్ప్రైజ్.. గెట్ రెడీ ఫర్ డబుల్ బొనాంజా
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
కాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్ నుండి సినిమాల రివ్యూలు అందించే ఉమైర్ సంధు వార్ 2 రివ్యూ వెల్లడించాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇందులో ఇద్దరు యాక్షన్ హీరోలైన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. వారిద్దరి అద్భుతమైన నటన ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇస్తుంది. అలాగే వారిద్దరిపై చిత్రీకరించబడిన యాక్షన్ సీక్వెన్స్ గూస్ బమ్స్ తెప్పిస్తాయి. ఎన్టీఆర్, హ్రితిక్ అద్భుతమైన డాన్స్ సినిమాకు మేజర్ ప్లస్ కాబోతున్నాయి. ఆడియెన్స్ ను సర్పైజ్ చేసేందుకు భారీగా ప్లాన్ చేసారు మేకర్స్. ఇద్దరి హీరోలు ఒకరినొకరు పోటీపడి నటించారు. ఇవి సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. హీరోయిన్ కియారా అద్వానీ కేవలం అందాల ఆరబోత కోసం మాత్రమే ఉంది తప్ప అంత ఇంపార్టెంన్స్ లేని రోల్ అని చెప్పాడు. వార్ 2 బాలీవుడ్ లెక్కలు మార్చబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ హిందీ అరంగేట్రం అద్భుతంగా ఉండబోతుంది. ఎన్టీఆర్ క్రేజీ మాచో అవతార్ ని ఇష్టపడతారు. ఓవరాల్ గా వార్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది అని ట్వీట్ చేసాడు.
First Review #War2 : It is a sureshot hit. It has the magical chemistry of two handsome hunks,their superb action, and an outstanding dance picturised on both of them as its major plus points.#JrNTR & #HrithikRoshan Stole the Show. #KiaraAdvani is just for Sex appealing.
🌟🌟🌟🌟 pic.twitter.com/XjbRz8t5og— Umair Sandhu (@UmairSandu) August 11, 2025
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!