Ntr : ఎన్టీఆర్ అయోధ్యకు ఎందుకు వెళ్లలేదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు.. ఈ వేడుకను కన్నులార చూడటానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తోపాటు పలు ఇండస్ట్రీల ప్రముఖులు పెద్దెత్తున తరలివచ్చారు.. ఆహ్వానం అందుకున్న ప్రతి స్టార్ హీరో అయోధ్య కు వెళ్లారు.. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ తోపాటు బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరుకాలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఎన్టీఆర్ హాజరు కాకపోవడానికి కారణం ముఖ్యమైన సీన్ షూటింగ్ ఉందట… ఆ షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఆయన ఆ కార్యక్రమానికి రాలేక పోయడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇండస్ట్రీలో ఇదే పెద్ద టాపిక్ అయ్యింది..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
నిజానికి దేవరలో సైఫ్ అలీఖాన్ తో కీలక సన్నివేశాన్ని షూట్ చేయాల్సి ఉండటంతో నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదని తారక్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సైఫ్ అలీఖాన్ గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం, ఈ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి రావడం చివరి నిమిషంలో తారక్ అయోధ్య ట్రిప్ రద్దు చేసుకున్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు.. ఈ విషయం పై ఎన్టీఆర్ ఇంకా స్పందించలేదు..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!