Nora fatehi : ట్రోల్స్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన హాట్ బ్యూటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి సోషల్ మీడియా వేదికగా శాంతి సందేశాన్ని వినిపించారు. ‘నేను ఏ ఒక్క దేశాన్నీ ఉద్దేశించి ప్రస్తుత సంక్షోభం గురించి మాట్లాడటం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసం, శాంతి కోసం మాట్లాడుతున్నాను’ అంటూ ఆమె ఒక వీడియోను పంచుకున్నారు.
Also Read: Shreya Ghoshal: సంచలన నిర్ణయం తీసుకున్న మరో స్టార్ సింగర్..
Also Read
- IND Vs SL: శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన పడిక్కల్.. సెంచరీ పూర్తి..
- US-Iran: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తామన్న ట్రంప్.. హార్ముజ్‌లో దాడులు తీవ్రం చేసిన టెహ్రాన్
- Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
- Venky Atluri: వెంకీ అట్లూరి నక్క తోకేదో తొక్కినట్టే ఉన్నాడుగా!
అయితే నోరా చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తూ విమర్శలు (Trolls) చేశారు. ఈ ట్రోల్స్‌పై నోరా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరో వీడియోతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. ‘ఐక్యత గురించి, శాంతి గురించి మాట్లాడితే కొందరికి ఎందుకు అంత కోపం వస్తుందో అర్థం కావడం లేదు. ఈ సోషల్ మీడియా యుగంలో చాలామందికి ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినే ఓపిక, అర్థం చేసుకునే సామర్థ్యం నశించినట్లు కనిపిస్తోంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమకాలీన సమస్యలపై స్పందిస్తూనే, మానవత్వం.. ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని నోరా కోరారు. కేవలం గ్లామర్ తారగానే కాకుండా, బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విమర్శలను ధీటుగా ఎదుర్కొన్న తీరును ఆమె అభిమానులు అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL: శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన పడిక్కల్.. సెంచరీ పూర్తి..
-
Bhagyashri Borse: స్టార్స్టేటస్కి ఒక్క అడుగు దూరంలో భాగ్యశ్రీ?
-
Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
-
US-Iran: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తామన్న ట్రంప్.. హార్ముజ్‌లో దాడులు తీవ్రం చేసిన టెహ్రాన్
-
Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!